Telugu News: Indian Railways: ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి నాణ్యత దుప్పట్లు

భారత రైల్వే( Indian Railways) ప్రయాణీకుల కోసం ఒక కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి దుప్పటి కవర్లను అందించనున్నారు. ఈ కార్యక్రమం జైపూర్-అహ్మదాబాద్ రైలులో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణీకులకు శుభ్రత, సౌకర్యం, మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడంగా చెప్పవచ్చు. రైల్వే మంత్రి మాట్లాడుతూ, దుప్పట్ల వాడకంలో శుభ్రత విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ పైలట్ … Continue reading Telugu News: Indian Railways: ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి నాణ్యత దుప్పట్లు