Indian Railway: భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి
రైల్వే శాఖ (Indian Railway) పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపుతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా రూ.600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ (Indian Railway)లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపునకు ప్రయాణికులు సిద్దం కావాల్సిందే. రైళ్లలో జనరల్ టికెట్లకు 215 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేవారికి కిలోమీటరుకు 1 పైసా అదనపు … Continue reading Indian Railway: భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed