Indian Railways: కొత్త టైమ్ టేబుల్ ఆఫ్ ట్రైన్స్-2026 విడుదల

ఇండియన్ రైల్వే (Indian Railways) సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు భారీ సౌకర్యాన్ని అందించేందుకు కొత్త టైమ్ టేబుల్ 2026ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టగా, 549 రైళ్ల వేగాన్ని పెంచారు. 86 రైళ్లను పొడిగించి, 10 రైళ్లను సూపర్ ఫాస్ట్గా మార్చారు. ఈ మార్పుల వల్ల 105 రైళ్లు తగిన మార్గాల్లో 30 నిమిషాల ముందుగానే గమ్యస్థానాలకు చేరుకోగలవు. దేశవ్యాప్తంగా ముఖ్య మార్గాల్లో ప్రయాణ సమయం తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం … Continue reading Indian Railways: కొత్త టైమ్ టేబుల్ ఆఫ్ ట్రైన్స్-2026 విడుదల