Indian Jobs: కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?

భారతదేశంలో ఉద్యోగ(Indian Jobs) మార్కెట్ నెమ్మదించిందా అనే ప్రశ్న ప్రస్తుతం అనేక మంది ప్రొఫెషనల్స్‌ను కలవరపెడుతోంది. ఉద్యోగాలు తగ్గిపోయాయా? లేక మనకు అవసరమైన నైపుణ్యాలు లేవా? అనే సందేహం చాలా మందిలో తిరుగుతోంది. అయితే దీనికి సమాధానం సూటిగా చెప్పలేనిది. Read Also: AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్  Employment Trends India: నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో ఉద్యోగ మార్కెట్(Job market) పూర్తిగా స్థబ్దంగా లేదు. కానీ గతంతో … Continue reading Indian Jobs: కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?