Elections: తమిళ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే.. ఏం చెబుతుంది?
దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటరు ఎలా స్పందిస్తాడన్న దానిపై జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే (india today) ఎప్పటిలాగే సీ-ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే జాతీయ స్దాయిలో ఎన్టీయే కూటమికి 350కి పైగా స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు పెండింగ్ లో ఉన్న తమిళనాడులో ఓటరు నాడిని కూడా … Continue reading Elections: తమిళ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే.. ఏం చెబుతుంది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed