vaartha live news : MEA : నాటో వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందన

న్యూఢిల్లీ: నాటో సెక్రటరీ జనరల్ మార్క్ (NATO Secretary General Mark) రుటే చేసిన తాజా వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Narendra Modi and Russian President Vladimir Putin) మధ్య సంభాషణలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని విదేశాంగ శాఖ ఖండించింది.విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. మోదీ, పుతిన్ మధ్య అలాంటి సంభాషణలు ఎక్కడా … Continue reading vaartha live news : MEA : నాటో వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందన