Latest News: Grain Production: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్

భారత వ్యవసాయ రంగం రికార్డు సృష్టించింది. గత దశాబ్దంలో ఎన్నడూ లేని రీతిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి 357.73 మిలియన్ టన్నులు చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.. ఈ సంఖ్య భారత వ్యవసాయ చరిత్రలోనే అత్యధికం. Read Also: Bengaluru Traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాన్షు శుక్లా వ్యంగ్యాస్త్రాలు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారీ వృద్ధి 2015-16లో … Continue reading Latest News: Grain Production: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్