India economy : భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

India economy : భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధితో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తాజా ఆర్థిక సమీక్ష ప్రకారం, భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, జపాన్ను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఉన్న వృద్ధి ధోరణి కొనసాగితే, వచ్చే మూడేళ్లలో జర్మనీను కూడా దాటేసి మూడవ స్థానాన్ని దక్కించుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారత జీడీపీ సుమారు 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరే … Continue reading India economy : భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్