India Navy Base: భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని ప్రచారం పై నిజమెంత?

India Navy Base: పశ్చిమాసియాలో యుద్ధంలో ఇరాన్‌పై దాడులకు భారత్ నౌకదళ స్థావరాలను అమెరికా ఉపయోగించుకుంటోందని ఆరోపించిన నివేదికలను న్యూఢిల్లీ తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రేరర్ అమెరికా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్‌పై యుద్ధానికి భారత నౌకాదళ స్థావరాలను అమెరికా వినియోగించకుందని ఆరోపించారు. బుధవారం శ్రీలంకలోని గాలె వద్ద హిందూ … Continue reading India Navy Base: భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని ప్రచారం పై నిజమెంత?