India: మలేషియాకు బయలుదేరిన మోదీ

భారత (India) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆయన మలేషియాకు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. Read Also: Ashwini Vaishnav: రైల్వేల ఆర్థిక … Continue reading India: మలేషియాకు బయలుదేరిన మోదీ