Telugu News: India: భారత దళాల త్రిశూల్ విన్యాసాలు.. పాక్ కు టెన్షన్

పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సర్‌క్రీక్ ప్రాంతంలో భారత(India) త్రివిధ దళాలు ‘త్రిశూల్'(Trishul’) పేరుతో భారీ ఉమ్మడి విన్యాసాలకు సన్నద్ధం అవుతున్నాయి. భారత్ ఇచ్చిన నోటమ్ (NOTAM) తర్వాత, తీవ్ర ఆందోళన చెందిన పాకిస్థాన్ తమ మధ్య మరియు దక్షిణ ఎయిర్‌స్పేస్‌లో ఆంక్షలు విధించింది. సర్‌క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలు పెంచుతున్న నేపథ్యంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల హెచ్చరికలు జారీ చేయడం మరియు వెంటనే ఈ భారీ విన్యాసాలు చేపట్టడం అత్యంత … Continue reading  Telugu News: India: భారత దళాల త్రిశూల్ విన్యాసాలు.. పాక్ కు టెన్షన్