Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా?

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక అద్భుతమైన దశలో ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి పరుగులే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో రాబోయే బడ్జెట్ (Budget 2026) కోసం ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన జీడీపీ (GDP) గత రెండేళ్లలో లేనంత వేగంగా వృద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం సామాన్యుల ఖర్చులు పెరగడం, మంచి వర్షాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంటల దిగుబడి పెరగడం, డిమాండ్ … Continue reading Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా?