Urea Price Hike: యుద్ధం ప్రభావం..పెరిగిన ఎరువుల ధరలు!

Urea Price Hike: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతన్నల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా, పొలాల్లో పండాల్సిన పంటలపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమెరికాలోని సౌత్ డకోటా నుంచి ఆస్ట్రేలియా పొలాల వరకు ఇదే ఆందోళన కనిపిస్తోంది. Read Also: Earthquake: రాజస్థాన్‌లో భూకంపం గ్యాస్ సంక్షోభం: … Continue reading Urea Price Hike: యుద్ధం ప్రభావం..పెరిగిన ఎరువుల ధరలు!