Latest News: IMF: భారత్ ఆర్ధిక వ్యవస్థకు IMF ప్రశంసలు

ఇంటర్నేషనల్ మానటరీ ఫండ్‌ (IMF) మరోసారి భారత ఆర్థిక వ్యవస్థను ప్రశంసించింది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోందని, ప్రపంచ వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా(Kristalina Georgieva) పేర్కొన్నారు. ఆమె ప్రకారం, ప్రపంచం మొత్తం ఆర్థిక అనిశ్చితిలో ఉన్న సమయంలో భారత్ స్థిరంగా నిలవడం ఒక విశేషం. ప్రపంచ వృద్ధి రేటు సుమారు 3 శాతానికి పరిమితమైనా, భారత్ తన వేగం ద్వారా ప్రపంచ … Continue reading Latest News: IMF: భారత్ ఆర్ధిక వ్యవస్థకు IMF ప్రశంసలు