Delhi Bomb Blast : ఆ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంటె..వామ్మో ఎంతమంది చనిపోయేవారో..!!

ఢిల్లీలో ఎర్రకోట మెట్రో సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ బ్లాస్ట్ మరింత పెద్ద ప్రమాదానికి దారితీయ అధికారులు వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రదేశం చాందినీ చౌక్ సమీపంలోని ఓల్డ్ లజపతిరాయ్ మార్కెట్ దగ్గర కావడంతో, సాధారణంగా అక్కడ ప్రతి రోజూ వేలాది మంది కొనుగోలుదారులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అదృష్టవశాత్తూ సోమవారం మార్కెట్ సెలవు రోజు … Continue reading Delhi Bomb Blast : ఆ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంటె..వామ్మో ఎంతమంది చనిపోయేవారో..!!