Latest News: iBomma Probe: క్రిప్టో వాలెట్లు, సర్వర్ డేటా… ఐబొమ్మ కేసులో కీలక క్లూస్

ఐ-బొమ్మ(iBomma Probe) కేసులో అరెస్టయిన రవిని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్న తర్వాత, మొదటి రోజే పలు ముఖ్య అంశాలపై లోతైన విచారణ జరిపారు. వెబ్‌సైట్ ఆపరేషన్, ట్రాఫిక్ సోర్సెస్, రీడైరెక్షన్ పద్ధతులు వంటి కీలక సమాచారం పొందడంపై దర్యాప్తు బృందం దృష్టి పెట్టింది. Read also:Tamhini Ghat Tragedy: 500 అడుగుల లోయలోకి కారు కూలి ఆరుగురి మృతి ఇవాళ బయటకు వచ్చిన “IBomma One” అనే నూతన లింక్‌పై కూడా రవిని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ … Continue reading Latest News: iBomma Probe: క్రిప్టో వాలెట్లు, సర్వర్ డేటా… ఐబొమ్మ కేసులో కీలక క్లూస్