Latest News: iBomma-case: iBomma విచారణలో కొత్త మలుపు

iBOMMA వ్యవస్థాపకుడిగా భావిస్తున్న రవిపై రెండో రోజు విచారణలో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఇప్పటివరకు పొందిన సమాచారాన్ని బట్టి, రవి ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నిశ్శబ్దంగా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళం, హిందీ సహా అనేక భాషల వెబ్‌సైట్ల నుంచి కొత్త సినిమాలను రవి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, లావాదేవీల విషయంలో రవి పూర్తిగా క్రిప్టోకరెన్సీనే(Cryptocurrency) ఉపయోగించినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. దీని వల్ల డబ్బు ట్రాక్ చేయడం కష్టమవుతుందని భావించి, ఇదే మోడ్ ఆపరేషన్‌ని … Continue reading Latest News: iBomma-case: iBomma విచారణలో కొత్త మలుపు