Ram Gopal Varma: ‘ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారతా’.. వర్మ వ్యంగ్యాస్త్రాలు
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV), అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంపై ఆయన స్పందించారు. అయితే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా తనదైన శైలిలో విశ్లేషించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఈ యుద్ధాన్ని ఆయన “జీసస్, అల్లా మధ్య జరుగుతున్న పోరాటం”, ఇందులో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారిపోతా” అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ … Continue reading Ram Gopal Varma: ‘ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారతా’.. వర్మ వ్యంగ్యాస్త్రాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed