HYD: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా తో తలలు పట్టుకున్న అధికారులు

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2025కు బై బై చెప్పేసి 2026కి ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంబరాన్ని అంటేలా జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్బులు, బార్లు, క్లబ్బులు కళకళలాడాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఈ వేడుకల్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. (HYD) హైదరాబాద్ లోని ఇల్యూషన్ … Continue reading HYD: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా తో తలలు పట్టుకున్న అధికారులు