AIMIM alliance Bengal : బాబ్రీ మసీదు తరహా మసీదు కార్యక్రమం తర్వాత కీలక ప్రకటన…

AIMIM alliance Bengal : కోల్‌కతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని AIMIMతో కూటమి అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. బీజేపీతో పాటు టీఎంసీకి ఎదురుగా నిలవడమే ఈ కూటమి లక్ష్యమని కబీర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల ముందే, ముర్షిదాబాద్ జిల్లా బెల్డంగా ప్రాంతంలో … Continue reading AIMIM alliance Bengal : బాబ్రీ మసీదు తరహా మసీదు కార్యక్రమం తర్వాత కీలక ప్రకటన…