Latest News: Railway: టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుండి భారీ వసూళ్లు

మన దేశ రైల్వే (Railway),బస్సులు ప్రయాణించే విధానంలో టికెట్ లేని ప్రయాణం నేరం.అయితే, దీనికి వ్యతిరేకంగా చాలా మంది ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టికెట్ లేకుండా రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. టికెట్ (Ticket) తీసుకొని వారు తప్పుడు మార్గాల్లో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో రైల్వే (Railway) అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ, నిబంధనలను అమలు చేస్తారు. Read Also: Hrithik Roshan: హృతిక్‌ రోషన్‌కు హైకోర్టులో భారీ ఊరట తాజాగా దక్షిణ … Continue reading Latest News: Railway: టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుండి భారీ వసూళ్లు