Home Programme: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

టాలీవుడ్ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును(Droupadi Murmu) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో(Home Programme) ఆదివారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం రాష్ట్రపతికి శాలువతో సత్కారం నిర్వహించి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తాను స్వయంగా రూపొందించిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఈ ఆత్మీయ క్షణాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. Read also: Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులపై కేసీఆర్ విమర్శలకు శీతాకాల … Continue reading Home Programme: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం