Latest news: Holidays table: 2026 సెలవుల జాబితా విడుదల

కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2026 సంవత్సరానికిగాను అధికారిక సెలవుల పట్టిక(Holidays table)ను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించే జనరల్ హాలిడేస్ మరియు ఆప్షనల్ హాలిడేస్‌ను పొందుపరిచారు. Read Also:  Net Banking : నెట్‌ బ్యాంకింగ్‌లో కొత్త మార్పులు! సాధారణ సెలవులు మొత్తం 14 సాధారణ సెలవులు ప్రకటించగా, వీటిలో రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి, బుద్ధ పౌర్ణమి, క్రిస్మస్, దసరా, దీపావళి, గుడ్ ఫ్రైడే, గురునానక్ జయంతి, … Continue reading Latest news: Holidays table: 2026 సెలవుల జాబితా విడుదల