Telugu News: Holding areas: రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలు ప్రారంభం

దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ‌, విజయవాడ‌, తిరుపతి‌, రాజమండ్రి‌, గుంటూరు స్టేషన్లతో పాటు దేశంలోని మరో 70 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు(Holding areas) ఏర్పాటు చేయనుంది. Read Also:  TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే? మహా కుంభమేళా సమయంలో ఢిల్లీలోని స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన(Holding areas) తర్వాత ప్రయాణికుల భద్రత, నియంత్రణ కోసం రైల్వే ఈ చర్యలు … Continue reading Telugu News: Holding areas: రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలు ప్రారంభం