Latest Telugu news : Ban on Hindi : హిందీ పాటలు, సినిమాలపై తమిళనాడులో బ్యాన్..!
త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో విద్యా విధానాన్ని మార్చిన సీఎం స్టాలిన్ తాజాగా రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే (Ban on Hindi) లక్ష్యంతో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి న్యాయ నిపుణులు, ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. రాష్ట్రం అంతటా … Continue reading Latest Telugu news : Ban on Hindi : హిందీ పాటలు, సినిమాలపై తమిళనాడులో బ్యాన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed