Latest News: Highway Safety: రోడ్డు భద్రతలో – కేంద్రం కఠిన నిబంధనలు..

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో, కేంద్ర ప్రభుత్వం ప్రమాదాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై, ఒక నిర్దిష్ట హైవే(Highway Safety) ప్రాంతంలో 500 మీటర్ల పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌పై రూ.25 లక్షల జరిమానా విధించనుంది. అదే ప్రదేశంలో మరుసటి ఏడాది కూడా ప్రమాదం జరిగితే, జరిమానా మొత్తాన్ని రూ.50 … Continue reading Latest News: Highway Safety: రోడ్డు భద్రతలో – కేంద్రం కఠిన నిబంధనలు..