Bihar Election Polling: బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు
బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డులు సృష్టించాయి. మొదటి విడత పోలింగ్‌లో 64.66 శాతం ఓటింగ్ నమోదవడం రాష్ట్ర ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనమని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్ శాతం ఇప్పటివరకు నమోదైన అత్యధికం కావడం విశేషం. 1998 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 64.6 శాతం రికార్డును బీహారీలు ఈసారి అధిగమించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువత, వృద్ధులు భారీగా క్యూల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. … Continue reading Bihar Election Polling: బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed