Maoist Hidma Encounter : హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ – ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలు

మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిపై వస్తున్న వార్తల నడుమ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు చెబుతున్నట్లు ఇది ఎదురుకాల్పుల్లో జరిగిన మరణం కాదని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్ (Fake Encounter) అని ఆయన స్పష్టం చేశారు. కూనంనేని ఆరోపణల ప్రకారం, పోలీసులు హిడ్మాను ముందే అదుపులోకి తీసుకున్నారని, ఆపై అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిరాయుధుడిగా ఉన్నప్పుడు చంపడం … Continue reading Maoist Hidma Encounter : హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ – ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలు