Henley Passport Index 2026: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్ శక్తిని అంచనా వేసే ప్రతిష్టాత్మక నివేదిక ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026’ (Henley Passport Index 2026) విడుదలైంది. ఈ నివేదికలో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది, అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకునే సౌకర్యంతో … Continue reading Henley Passport Index 2026: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల