Latest News: HDFC: ఈ రాత్రి HDFC బ్యాంక్ సర్వీసులు నిలిపివేత!

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ HDFC తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. బ్యాంక్ నిర్వహణ పనుల (Maintenance Activity) కారణంగా, ఈ రాత్రి 2.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు కొన్ని సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవని బ్యాంక్ స్పష్టం చేసింది. కస్టమర్లు ఆ సమయానికి ముందే తమ అవసరమైన లావాదేవీలు పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు … Continue reading Latest News: HDFC: ఈ రాత్రి HDFC బ్యాంక్ సర్వీసులు నిలిపివేత!