HDFC Bank: ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC Bank తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని కీలక అప్‌డేట్‌లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లు (MCLR), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), ఏటీఎం విత్ డ్రాయల్స్, లాకర్ ఛార్జీల వంటి మార్పులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా మరికొన్ని ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఈ వివరాలను తెలుసుకోవడం … Continue reading HDFC Bank: ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!