HD Revanna : కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు
HD Revanna : మాజీ మంత్రి, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు లైంగిక వేధింపుల కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన బెంగళూరు ట్రయల్ కోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడిస్తూ, రేవణ్ణపై నమోదైన అన్ని ఆరోపణలను కొట్టివేసింది. దీంతో ఆయనను పూర్తిగా నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి కె.ఎన్. శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంలో తీవ్రమైన ఆలస్యం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. … Continue reading HD Revanna : కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed