Haryana: పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

హర్యానాలో వాహనాల ఢీకొన్న ఘటన North India Weather: ఉత్తర భారత రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు(Dense Fog) ప్రజల నిత్యజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. పొగమంచు ప్రభావంతో రహదారులపై వాహనాలు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. Read Also: NTR District: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు సోనిపట్ వద్ద భారీ … Continue reading Haryana: పొగమంచుతో ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు