Telugu News: Haryana: ఐపీఎస్ పూరన్ కుమార్ కేసు: మరో అధికారి ఆత్మహత్య

హర్యానా(Haryana) పోలీసు శాఖను వరుస ఆత్మహత్యలు కుదిపేస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ (ఏడీజీపీ) వై. పూరన్ కుమార్(Pooran Kumar) ఆత్మహత్య ఉదంతం మరువక ముందే, మరో పోలీసు అధికారి ప్రాణాలు తీసుకోవడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ రెండో ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన ఒక వీడియో, పూరన్ కుమార్ కేసును ఊహించని మలుపు తిప్పింది. మరణించిన రెండో అధికారి, చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియోలో ఏడీజీపీ పూరన్ కుమార్‌పై తీవ్ర అవినీతి … Continue reading Telugu News: Haryana: ఐపీఎస్ పూరన్ కుమార్ కేసు: మరో అధికారి ఆత్మహత్య