Haryana: అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

హర్యానాలోని (Haryana) ఫరీదాబాద్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.హోమ్ స్కూలింగ్ సెషన్‌లో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి 1 నుంచి 50 వరకు అంకెలను రాయలేకపోయిందన్న కోపంతో, ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్, కుటుంబంతో కలిసి ఫరీదాబాద్‌ (Haryana)లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. Read Also: AP: ఓర్నీ … Continue reading Haryana: అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి