Telugu News: Gujarat: పాపం.. గేద పాలు తాగిన వారందరూ టీకాల కోసం పరుగో.. పరుగు
ఇటీవల గుజరాత్(Gujarat) రాష్ట్రం భరూచ్ లోని అమోద్ తాలూకా కోబ్లాలో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో నవంబర్ 8న ఓ గేదె పాలు తాగిన తర్వాత, గ్రామస్తులు టీకాలు వేయించుకునేందుకు పరుగులు పెట్టారు. దీనికి కారణం దాదాపు ఏడాదికిందట గ్రామంలో పాలిచ్చే గేదెను కుక్క కరిచిందని, తర్వాత ఆ గేదెకు రేబిస్ లక్షణాలు కనిపించడంతో, ఆ గేదె(buffalo) పాలు తాగిన గ్రామస్తులు రేబిస్ టీకాలు వేయించుకున్నారు. మరోపక్క గేదె యజమాని, ఆయన కుటుంబం … Continue reading Telugu News: Gujarat: పాపం.. గేద పాలు తాగిన వారందరూ టీకాల కోసం పరుగో.. పరుగు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed