Parent notification marriage : ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!

Parent notification marriage : గుజరాత్ ప్రభుత్వం వివాహ నమోదు ప్రక్రియలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే జంటలు తమ వివాహం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఉందని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దొంగచాటుగా జరిగే వివాహాలపై నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం వధూవరులు దరఖాస్తు సమర్పించిన 10 రోజుల్లోపే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు SMS, వాట్సాప్ … Continue reading Parent notification marriage : ప్రేమ పెళ్లి ముందు అలర్ట్, పేరెంట్స్‌కు మెసేజ్ తప్పదు!