Latest News: GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది: కేంద్ర మంత్రి నిర్మలా

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST) రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపుల వల్ల ప్రజలకు నేరుగా లాభం చేకూరుతోందని, తాము తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని ఆమె అన్నారు. దిల్లీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును ఇచ్చాయి. ఈ సంస్కరణలతో … Continue reading Latest News: GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది: కేంద్ర మంత్రి నిర్మలా