Latest News: Grid Risk: థర్మల్ పవర్ పెంపు తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరిక

రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులపై ప్రజాభవన్‌లో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ సేఫ్టీ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని, అది కుప్పకూలే పరిస్థితి వస్తే రోజుకు రూ.2,000 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలగొచ్చని ఆయన స్పష్టంచేశారు. ఇది పరిశ్రమలు, వ్యాపారాలు, వ్యవసాయం, గృహ వినియోగం—అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నారు. Read also: US Tariff Impact: భారత … Continue reading Latest News: Grid Risk: థర్మల్ పవర్ పెంపు తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరిక