News Telugu: Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు

Agra: ఆధునిక జీవనశైలిలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది. తల్లిదండ్రులు ఉద్యోగాల కారణంగా వేరే నగరాల్లో స్థిరపడటం వల్ల, పిల్లలకు తాతయ్యలు–బామ్మల మమకారం దూరమవుతోంది. ఈ మార్పుతో వృద్ధులు ఒంటరితనాన్ని ఎదుర్కొంటుండగా, పిల్లలు ప్రేమ, అనుబంధాల విలువలను కోల్పోతున్నారు.  Read also: VIDEO VIRAL: బంగారం దోచుకోబోయి దెబ్బలు కొట్టించుకున్న మహిళ Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు వృద్ధుల పట్ల గౌరవం Agra: ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆగ్రా (Agra) లోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం … Continue reading News Telugu: Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు