Airports : ఎయిర్పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది – కేంద్రం

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల విమాన సర్వీసులు రద్దు కావడానికి గల కారణాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ రద్దుకు ప్రధాన కారణం GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్పూఫింగ్ అని ఆయన వెల్లడించారు. GPS స్పూఫింగ్ అంటే, విమానం యొక్క నావిగేషన్ సిస్టమ్‌కు తప్పుడు లేదా ఫేక్ సిగ్నల్స్‌ను పంపడం, తద్వారా విమానం తన వాస్తవ స్థానం, సమయాన్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేయడం. ఎంపీ నిరంజన్ … Continue reading Airports : ఎయిర్పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది – కేంద్రం