Latest Telugu News : Stray Dogs : స్కూల్స్‌లో కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వంఆదేశాలు ..

ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్‌ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. (Stray Dogs) అయితే ఈ ఆదేశం తమను అవమానించడమేనంటూ టీచర్స్‌ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. నవంబర్ 20న ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, చుట్టుపక్కల తిరుగుతున్న వీధి కుక్కల (Stray Dogs)పై నిఘా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. ఆ కుక్కల గురించి … Continue reading Latest Telugu News : Stray Dogs : స్కూల్స్‌లో కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వంఆదేశాలు ..