Latest News: Ajit Pawar: రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం – అజిత్ పవార్ షాక్‌లో

మహారాష్ట్రలో భారీ స్థాయి భూకుంభకోణం వెలుగుచూసి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) కుమారుడు పార్థ్ పవార్ ఆధీనంలోని ఒక కంపెనీకి, ప్రభుత్వం అధిక విలువ గల భూమిని తక్కువ ధరకు రిజిస్టర్ చేసినట్టు ఆరోపణలు తలెత్తాయి. సుమారు ₹1800 కోట్లు విలువైన భూమిని కేవలం ₹300 కోట్లకే కట్టబెట్టినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై ముందుగా పుణెలో(Pune) నివసించే దిన్‌కర్ కోట్కర్ (60) అనే వ్యక్తి ఇన్‌స్పెక్టర్ జనరల్ … Continue reading Latest News: Ajit Pawar: రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం – అజిత్ పవార్ షాక్‌లో