Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశం
Parliament Winter Session : రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కీరన్ రిజిజూ అధ్యక్షత వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలలోని వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన చర్చలు జరపనున్నారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా, ఫలప్రదంగా సాగేందుకు అన్ని పార్టీల మధ్య సమన్వయం, సహకారం … Continue reading Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed