Google: ఎమర్జెన్సీ కాల్‌తోనే లొకేషన్ షేర్.. గూగుల్ కీలక నిర్ణయం

Android Emergency Location Service: భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ (Google) కీలక అడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలకు వేగంగా సమాచారం చేరేలా రూపొందించిన ‘ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్’ (ELS)ను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను తమ 112 ఎమర్జెన్సీ వ్యవస్థతో పూర్తిగా అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. Read also: … Continue reading Google: ఎమర్జెన్సీ కాల్‌తోనే లొకేషన్ షేర్.. గూగుల్ కీలక నిర్ణయం