News Telugu: SCSS: సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీస్ స్కీమ్ భారీ ఆదాయం

SCSS: సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం (Central government) ఒక అద్భుతమైన పొదుపు పథకాన్ని అందిస్తోంది అదే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ పథకం ద్వారా రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ప్రభుత్వం గ్యారంటీతో కూడిన ఈ పథకం పెట్టుబడిదారులకు పూర్తి భద్రతను కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఇది సంవత్సరానికి 8.20 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఇది అత్యధిక వడ్డీ … Continue reading News Telugu: SCSS: సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీస్ స్కీమ్ భారీ ఆదాయం