Petrol Price Hike : పెట్రోల్ ధరల విషయంలో వాహనదారులకు గుడ్ న్యూస్

దేశంలో గత కొంతకాలంగా పెరుగుతున్న చమురు ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుండి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతుండటంతో, సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై నెలకొన్న ఉత్కంఠత తగ్గుముఖం పట్టడం ఇందుకు ప్రధాన కారణం. పొరుగు దేశాలపై … Continue reading Petrol Price Hike : పెట్రోల్ ధరల విషయంలో వాహనదారులకు గుడ్ న్యూస్