Breaking News – EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. ఆ నిబంధన ఎత్తివేత!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు పెద్ద ఊరటను కలిగించే పలు కొత్త నిర్ణయాలను ప్రకటించింది. ఇంతకుముందు పరిమితుల వల్ల ఉద్యోగులు తమ PF ఖాతాలోని డబ్బును అత్యవసర పరిస్థితుల్లో పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ అడ్డంకులను తొలగిస్తూ EPFO నియమాలను సవరించింది. కొత్త మార్పుల ప్రకారం, చదువు కోసం 10 సార్లు, వివాహ అవసరాల కోసం 5 సార్లు పాక్షిక విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఇంతకుముందు ఈ అవకాశాన్ని గరిష్టంగా … Continue reading Breaking News – EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. ఆ నిబంధన ఎత్తివేత!