Gold price today India : బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల!

Gold price today India : అమెరికా టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్‌లాండ్ అంశంపై అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపడంతో విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఈ రోజు రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.10 పెరిగింది. అదే విధంగా … Continue reading Gold price today India : బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల!