Latest news: Gold Robbery: 38 కిలోల బంగారం చోరీపై పోలిసుల కీలక నిర్ణయం

ఝార్ఖండ్‌లోని(Jharkhand) హజారీబాగ్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన భారీ చోరీ ఘటన ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన అతి పెద్ద దోపిడీ కేసుగా పోలీసులు పేర్కొన్నారు. జ్యువెల్లరీ(Gold Robbery) వ్యాపారి ఫిర్యాదు ప్రకారం, దుండగులు 35 కిలోల బంగారం, 60 కిలోల వెండి, 3 కిలోల బంగారు ఆభరణాలు లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)ను ఏర్పాటు చేశారు. పోలీసుల సమాచారం మేరకు, రాత్రి 9 … Continue reading Latest news: Gold Robbery: 38 కిలోల బంగారం చోరీపై పోలిసుల కీలక నిర్ణయం